ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వతంత్ర అభ్యర్థిగా పనాజీ నుంచి ఉత్పల్ పారికర్...నేడు నామినేషన్ దాఖలు

ABN, First Publish Date - 2022-01-27T18:13:36+05:30

గోవా మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ పనాజీ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గోవా మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ పనాజీ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. గురువారం ఉత్పల్ తన నామినేషన్‌ను సమర్పించనున్నారు. పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఉత్పల్ బీజేపీకి రాజీనామా చేశారు. గతంలోనే తాను అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఉత్పల్ ప్రకటించారు.పంజాబ్‌లో అకాలీదళ్ పార్టీ అమృత్‌సర్ (తూర్పు) స్థానం నుంచి మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజిథియాను పోటీకి దింపింది. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై బిక్రమ్ సింగ్ ను పోటీలో పెట్టింది.




Updated Date - 2022-01-27T18:13:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising