ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోషల్ మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీని షేర్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్

ABN, First Publish Date - 2022-06-03T21:53:17+05:30

సోషల్ మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీని షేర్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: చైల్డ్ పోర్నోగ్రఫీని  సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న వ్యక్తికి అహ్మదాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరదండాలు వేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జసోదానగర్‌కు చెందిన దీపక్ శంకల్‌పరా చైల్డ్ పోర్నోగ్రఫీ మెటీరియల్‌ను స్టోర్ చేయడంతో పాటు దానిని ఫేస్‌బుక్ ద్వారా సర్క్యులేట్ చేస్తున్నాడు. దీపక్ గురించి పక్కా సమాచారం అందుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


అతడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని తనికీ చేయగా అందులో చైల్డ్ పోర్న్‌కు సంబంధించి 13 వీడియోలను గుర్తించారు. అంతేకాకుండా ఆ మెటీరియల్‌ను అతడు ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ ద్వారా షేర్ చేస్తున్నట్టు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్  చేశారు.

Updated Date - 2022-06-03T21:53:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising