ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PVR Cinema's వాష్‌రూములో ప్రేక్షకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-07-09T02:06:49+05:30

దేశ రాజధాని ఢిల్లీలోని వికాస్‌పురిలో ఉన్న పీవీఆర్ సినిమా థియేటర్‌లో ఓ ప్రేక్షకుడు ఆత్మహత్య చేసుకున్నాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని వికాస్‌పురిలో ఉన్న పీవీఆర్ సినిమా థియేటర్‌లో ఓ ప్రేక్షకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. థియేటర్‌లోని వాష్‌రూములో ఆయన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన జేబులో ఉన్న ఆధార్ కార్డును బట్టి అతడి వయసును 44 సంవత్సరాలుగా గుర్తించారు. ఆత్మహత్యకు గల  కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ పదునైన ఆయుధంతో అతడు తన తలపై గాయం చేసుకోవడం వల్లే మరణించినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 


Updated Date - 2022-07-09T02:06:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising