ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

parking fees వసూలు చేసే హక్కు మాల్స్‌కు లేదు: కేరళ హైకోర్టు

ABN, First Publish Date - 2022-01-15T15:24:37+05:30

షాపింగ్ మాల్స్‌లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసే హక్కు లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొచ్చి: షాపింగ్ మాల్స్‌లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసే హక్కు లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. కలమస్సేరి మున్సిపాలిటీలోని లులూ ఇంటర్నేషనల్ షాపింగ్‌ మాల్‌లో పార్కింగ్ ఫీజు వసూలుకు లైసెన్స్ జారీ చేశారా అని కలమస్సేరి మునిసిపాలిటీని హైకోర్టు ప్రశ్నించింది. షాపింగ్ మాల్ వినియోగదారుల నుంచి చట్టవిరుద్ధంగా పార్కింగ్ రుసుములను వసూలు చేస్తోందని పిటిషనర్ వాదించారు.బిల్డింగ్ రూల్స్ ప్రకారం భవనం నిర్మించడానికి వాహనాల పార్కింగ్ కోసం తగినంత స్థలం అవసరం. పార్కింగ్ స్థలం భవనంలో భాగం. పార్కింగ్ స్థలం ఉండాలనే షరతులతో భవన నిర్మాణ అనుమతి జారీ చేస్తారు.


 దీని ఆధారంగా భవనం నిర్మిస్తారు. భవనాన్ని నిర్మించిన తర్వాత, భవనం యజమాని పార్కింగ్ రుసుము వసూలు చేయకూడదని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.ఈ సమస్యకు సంబంధించి తన స్టాండ్‌పై స్టేట్‌మెంట్‌ను దాఖలు చేయాలని మున్సిపాలిటీని హైకోర్టు కోరింది. కోర్టు తదుపరి విచారణను జనవరి 28కి వాయిదా వేసింది.





Updated Date - 2022-01-15T15:24:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising