ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Terror Boat : భారీ ఆయుధాలతో మహారాష్ట్ర తీరానికి వచ్చిన ఉగ్రవాద పడవ

ABN, First Publish Date - 2022-08-18T20:05:26+05:30

మహారాష్ట్ర (Maharashtra)లోని రాయగఢ్ జిల్లాకు ఓ పడవ వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : మహారాష్ట్ర (Maharashtra)లోని రాయగఢ్ జిల్లాకు ఓ పడవ వచ్చింది. దానిలో ఏకే-47 తుపాకులు, తూటాలు, మరికొన్ని ఇతర రకాల తుపాకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇది ఉగ్రవాదుల పడవ అని అనుమానిస్తున్నారు. రాష్ట్ర పోలీసులు ఈ జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. జిల్లా పోలీసులు ఈ పడవ వద్దకు వెళ్ళి నిశితంగా పరిశీలిస్తున్నారు. 


అరేబియా సముద్రం హరిహరేశ్వర్  తీరంలో ఈ అనుమానాస్పద పడవను గుర్తించారు. ఇది స్పీడ్ బోట్ అని తెలుస్తోంది. పోలీసులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. 


దీని వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందేమో అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు మహారాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు. 


Updated Date - 2022-08-18T20:05:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising