ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

anointing: మహా మారియమ్మన్‌కు 10,008 పాల కలశాలతో అభిషేకం

ABN, First Publish Date - 2022-08-06T13:13:23+05:30

నామక్కల్‌లోని మహా మారియమ్మన్‌(Maha Mariamman) ఆలయంలో 10,008 పాల కలశాలతో క్షీరాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 5: నామక్కల్‌లోని మహా మారియమ్మన్‌(Maha Mariamman) ఆలయంలో 10,008 పాల కలశాలతో క్షీరాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. పరమత్తివేలూరు సమీపం మహా మారియమ్మన్‌ ఆలయంలో ప్రతి ఏడాది ఆడి మాసం మూడవ శుక్రవారం 10,008 పాల కలశాల అభిషేకం, 1,008 మంది మహిళలు హారతులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అదే క్రమంలో, ఈ ఏడాది శుక్రవారం జరిగిన పూజల్లో 10,008 పాల కలశాలతో భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి క్షీరాభిషేకం(Breastfeeding) చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో 1,008 మంది మహిళలు హారతులు వెలిగించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - 2022-08-06T13:13:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising