ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మదురై - సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

ABN, First Publish Date - 2022-04-23T16:25:45+05:30

వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని మదురై - సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. మే 2, 9, 16, 23, 30, జూన్‌ 6, 13, 20, 27, జూలై 4, 11, 18, 25 తేదీల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని మదురై - సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. మే 2, 9, 16, 23, 30, జూన్‌ 6, 13, 20, 27, జూలై 4, 11, 18, 25 తేదీల్లో (ప్రతి సోమవారం) సాయంత్రం 9.25 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (07191) మరుసరి రోజు సాయంత్రం 8.45 గంటలకు మదురై జంక్షన్‌ చేరుకుంటుంది. అదే విధంగా మే 4, 11, 18, 25, జూన్‌ 1, 8, 15, 22, 29, జూలై 6, 13, 20, 27 తేదీల్లో (ప్రతి బుధవారం) ఉదయం 5.30 గంటలకు మదురైలో బయలుదేరే వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ (07192) మరునాడు ఉదయం 7.25 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లకు శనివారం ఉదయం 8 గంటల నుంచే రిజర్వేషన్‌ ప్రారంభంకానుంది.

Updated Date - 2022-04-23T16:25:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising