ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

GST: మదురైలో 48వ జీఎస్‏టీ కౌన్సిల్‌ సమావేశాలు

ABN, First Publish Date - 2022-08-02T14:31:39+05:30

మదురైలో 48వ జీఎస్టీ(GST) కౌన్సిల్‌ సమావేశాలు ఈ నెల మూడు లేదా నాలుగవ వారంలో జరుగుతాయని ఆర్ధిక మంత్రి పీటీఆర్‌ పళనివేల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 1: మదురైలో 48వ జీఎస్టీ(GST) కౌన్సిల్‌ సమావేశాలు ఈ నెల మూడు లేదా నాలుగవ వారంలో జరుగుతాయని ఆర్ధిక మంత్రి పీటీఆర్‌ పళనివేల్‌ త్యాగరాజన్‌(Finance Minister PTR Palanivel Thyagarajan) తెలిపారు. ఉద్యోగావకాశాలు, శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మదురైలో రూ.3.20 కోట్ల వ్యయంతో 100 మంది మహిళలు బసచేసేలా 25 గదులతో కూడిన  ప్రభుత్వ మహిళా శిక్షణా కేంద్ర వసతిగృహాన్ని సీఎం స్టాలిన్‌(CM Stalin) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. కేంద్ర ప్రాంగణంలో వాణిజ్యపన్ను, రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రి మూర్తి, ఆర్థిక మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌,  కలెక్టర్‌ అనీ్‌షశేఖర్‌ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ విలేకరులతో మాట్లాడుతూ అన్నాడీఎంకే పాలనలో అభివృద్ధికి నోచుకోని మదురై డీఎంకే పాలనలో అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని మంత్రి తెలిపారు.

Updated Date - 2022-08-02T14:31:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising