ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి కమర్షియల్ LPG cylinder ధర తగ్గింది...

ABN, First Publish Date - 2022-06-01T13:36:56+05:30

కేంద్ర ఆయిల్ కంపెనీలు బుధవారం వాణిజ్య గ్యాస్ సిలిండర్ల(LPG cylinder) వినియోగదారులకు శుభవార్త వెల్లడించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కేంద్ర ఆయిల్ కంపెనీలు బుధవారం వాణిజ్య గ్యాస్ సిలిండర్ల(LPG cylinder) వినియోగదారులకు శుభవార్త వెల్లడించింది. బుధవారం నుంచి 19 కిలోల కమర్సియల్ సిలిండర్ ధరను రూ.135లు తగ్గించింది.19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో ఢిల్లీలో రూ. 2,219కు తగ్గింది. కోల్‌కతాలో రూ.2,322కి కు తగ్గింది. ముంబై నగరంలో 2,171.50కు చెన్నైలో రూ.2,373కు తగ్గింది.గతంలో వంటగ్యాస్ ధరలు ఈ నెలలో రెండు సార్లు పెంచారు.ఈ సంవత్సరం అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. దీని ప్రభావం ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలపై కనిపించింది.మొత్తానికి వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ల ధరను తగ్గించడంతో వ్యాపారవర్గాల వారు ఊపిరిపీల్చుకున్నారు.


Updated Date - 2022-06-01T13:36:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising