ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Monkeypox Death: లాస్ఏంజెల్స్‌లో మొట్టమొదటి మంకీపాక్స్ మృతి కేసు

ABN, First Publish Date - 2022-09-13T18:00:06+05:30

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా(United States) దేశంలోని లాస్ ఏంజెల్స్(Los Angeles) నగరంలో మొట్టమొదటి మంకీపాక్స్ మృతి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాస్ ఏంజెల్స్‌: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా(United States) దేశంలోని లాస్ ఏంజెల్స్(Los Angeles) నగరంలో మొట్టమొదటి మంకీపాక్స్ మృతి(First Monkeypox DeathFirst Monkeypox Death) కేసు నమోదవడం సంచలనం రేపింది.లాస్ ఏంజెల్స్‌ నగరానికి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ వ్యాధి సోకండంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిని మరణించాడని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిర్ధరించింది. రోగి మృతదేహానికి పోస్టుమార్టం(autopsy report) చేయగా మంకీపాక్స్ వల్లే మరణించాడని తేలిందని లాస్ ఏంజెల్స్ కౌంటీ డిపార్టుమెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(Los Angeles County Department of Public Health) వైద్యులు చెప్పారు.


 అమెరికా దేశంలోనే తాజాగా మంకీపాక్స్(Monkeypox) వ్యాధితో మరణించిన మొదటి కేసుగా వైద్యులు నిర్ధరించారు. గత నెలలో టెక్సాస్ నగరంలో ఒకరు మరణించినా అతను మంకీపాక్స్ వల్లనే మృతి చెందినట్లు తేలలేదు.అమెరికా దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య 22వేలకు పెరిగింది. మంకీపాక్స్ వ్యాధి సోకినా మరణాలు మాత్రం నమోదు కాలేదు. కాని తాజాగా ఒక మంకీపాక్స్ మృతి నమోదవడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. 


Updated Date - 2022-09-13T18:00:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising