ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Libraries: రూ.287 కోట్లతో గ్రంథాలయాల ఆధునికీకరణ

ABN, First Publish Date - 2022-09-14T13:36:34+05:30

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల్లో అంధులకు ఆధునిక వసతులు, అరుదైన పుస్తకాలు డిజిటలైజేషన్‌ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం కొత్త పథకం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 13: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల్లో అంధులకు ఆధునిక వసతులు, అరుదైన పుస్తకాలు డిజిటలైజేషన్‌ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం కొత్త పథకం రూపొందించింది. రాష్ట్రంలో 4,650 గ్రంథాలయాలు(Libraries)న్న నేపథ్యంలో, విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచే దిశగా అన్ని జిల్లాల్లో  ప్రభుత్వ గ్రంథాలయాలను రూ.287 కోట్లతో ఆధునికీకరించేందుకు చర్యలు మొదలయ్యాయి. గ్రంథాలయాల్లో పాఠకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అంతేకాకుండా, పుస్తకాలపై ఆసక్తి కలిగిన అంధులకు సహకరించే విధంగా ఆడియో పుస్తకం, పిల్లల్లో పఠనాసక్తి పెంచేలా కొరట్టూరులోని అన్నా సెంటినరీ లైబ్రరీలో ఆడిటోరియం, కాన్ఫరెన్స్‌ తదితరాలను ఆధునిక వసతులతో పరిచయం చేయనున్నట్లు గ్రంథాలయ విభాగం అధికారులు తెలిపారు.

Updated Date - 2022-09-14T13:36:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising