ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వామ్మో నిమ్మకాయలు..!

ABN, First Publish Date - 2022-04-19T17:37:37+05:30

మార్కెట్లోకి పంట పూర్తి ప్రమాణంలోకి రాకపోవడం, వేసవి తాపం, రంజాన్‌ ఉపవాసాల సీజన్‌ కావడంతో నిమ్మకాయల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. పేదవాడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                  - ధరలకు రెక్కలు


బెంగళూరు: మార్కెట్లోకి పంట పూర్తి ప్రమాణంలోకి రాకపోవడం, వేసవి తాపం, రంజాన్‌ ఉపవాసాల సీజన్‌ కావడంతో నిమ్మకాయల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. పేదవాడి జ్యూస్‌గా ఖ్యాతి గడించిన నిమ్మరసం కూడా గ్లాసు రూ.20 పైచిలుకు ఉండగా బెంగళూరు మార్కెట్‌లో నిమ్మకాయల ధర గరిష్ఠంగా ఒక్కొక్కటి రూ.15 వరకు ఉంది. చిన్నసైజు నిమ్మకాయ ధర రూ.10గాను, కాస్త పెద్దగా ఉంటే రూ.15గాను ఉంది. కోస్తా ప్రాంతానికి నిమ్మకాయలు చిక్కమగళూరు, కొడగు, హాసన్‌తోపాటు ఉత్తరకర్ణాటక జిల్లాల నుంచి వస్తుంటాయి. ఈసారి 50 శాతం పంటే రావడంతో కొరతతో ధర పెరిగిందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. 

Updated Date - 2022-04-19T17:37:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising