ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లఖింపూర్‌ ఘటనలో ఆశిష్‌పై అభియోగాలు

ABN, First Publish Date - 2022-12-07T04:20:39+05:30

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ఖీరీలో జరిగిన హింసాత్మక ఘటనల కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశి్‌షపై మంగళవారం కోర్టులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, డిసెంబరు 6: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ఖీరీలో జరిగిన హింసాత్మక ఘటనల కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశి్‌షపై మంగళవారం కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై వాహనం నడిపి నలుగురి మరణానికి కారకులయ్యారన్న ఆరోపణలతో అదనపు జిల్లా జడ్జి కోర్టులో అభియోగాలు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 12 మందిపైనా ఇవే అభియోగాలను మోపారు. హత్య, హత్యాయత్నం, నేరపూరిత కుట్ర సహా ఐపీసీలోని ఎనిమిది సెక్షన్లు, మోటారు వాహన చట్టం, ఆయుధాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

Updated Date - 2022-12-07T04:20:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising