ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

The sea: కుమరిలో ‘అల’జడి

ABN, First Publish Date - 2022-08-03T17:13:18+05:30

కన్నియాకుమారి(Kanniyakumari) సముద్రతీరం పొడవునా మంగళవారం వేకువజాము నుంచి అలల ఉధృతి అధికంగా ఉండటంతో జాలర్లు చేపలవేట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                            - చేపల వేటకు వెళ్ళని జాలర్లు


చెన్నై, ఆగస్టు 2 (ఆంథ్రజ్యోతి): కన్నియాకుమారి(Kanniyakumari) సముద్రతీరం పొడవునా మంగళవారం వేకువజాము నుంచి అలల ఉధృతి అధికంగా ఉండటంతో  జాలర్లు చేపలవేటకు వెళ్లలేదు. గత రెండు రోజులుగా కన్నియాకుమారిలో సముద్రంలో అలల తాడికి అధికంగా ఉంటోంది. తీరంలో రాక్షస అలలు పదడుగుల ఎత్తున ఎగసి పడుతున్నాయి. మంగళవారం వేకుజామున జాలర్లు చేపలవేటకు సిద్ధమవుతుండటా అలల తాకిడి అధికమైంది. తీరమంతా పెనుగాలలు(Big waves) వీచాయి. దీంతో ఆ జిల్లాలో సుమారు 50 వేలమంది జాలర్లు చేపలవేట(fishing) మానుకున్నారు. మరో రెండు రోజులపాటు కన్నియాకుమారి జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని, సముద్రంలో పెనుగులు వీస్తాయని జాలర్లు చేపలవేటకు వెళ్ళకూదని స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2022-08-03T17:13:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising