ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

DGP: కడలిలో మునిగిన బాలుడిని కాపాడిన డీజీపీ

ABN, First Publish Date - 2022-08-16T14:59:45+05:30

మెరీనాతీరంలో ఉన్నట్టుండి మూర్చిల్లి సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ బాలుడిని డీజీపీ శైలేంద్రబాబు సకాలంలో రక్షించారు. ఈ వీడియోను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                - నెటిజన్ల ప్రశంసల వర్షం


చెన్నై, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): మెరీనాతీరంలో ఉన్నట్టుండి మూర్చిల్లి సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ బాలుడిని డీజీపీ శైలేంద్రబాబు సకాలంలో రక్షించారు. ఈ వీడియోను సామాజిక ప్రసారమాధ్యమాల్లో చూసిన నెటిజన్లంతా డీజీపీ(DGP)పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆదివారం మెరీనా బీచ్‌లో డీజీపీ(DGP) వాకింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో సముద్రపు ఒడ్డున ముఖేష్‌ (10) ఆడుతూ ఉన్నట్టుండి మూర్చిల్లి పడ్డాడు. ఆ సమయంలో ఓ రాక్షస అల ఆ బాలుడిని లాక్కెళ్లింది. అక్కడే కాలినడక చేస్తున్న డీజీపీ ఆ బాలుడిని ఒడ్డుకు చేర్చారు. ప్రథమ చికిత్స చేసి జీహెచ్‌కు తరలించారు. ఆ బాలుడు కోలుకున్నాడు.   

Updated Date - 2022-08-16T14:59:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising