ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

88 పారిశ్రామిక ప్రాజెక్టులకు సర్కారు ఆమోదం, 10,904 మందికి ఉద్యోగాలు

ABN, First Publish Date - 2022-02-03T02:18:27+05:30

88 పారిశ్రామిక ప్రాజెక్టులకు సర్కారు ఆమోదం, 10,904 మందికి ఉద్యోగాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 88 పారిశ్రామిక ప్రాజెక్టులకు రాష్ట్ర సర్కారు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 10,904 మందికి ఉద్యోగాలు కల్పించే రూ.2,367.99 కోట్ల విలువైన 88 పారిశ్రామిక ప్రాజెక్టులకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి మురుగేష్ ఆర్ నిరాణి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి సింగిల్ విండో క్లియరెన్స్ కమిటీ (ఎస్‌ఎల్‌ఎస్‌డబ్ల్యుసిసి) సమావేశంలో ఈ ప్రాజెక్టులకు అనుమతి లభించింది.

Updated Date - 2022-02-03T02:18:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising