ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోయంబేడు Marketలో పెరిగిన రద్దీ

ABN, First Publish Date - 2022-02-19T13:39:54+05:30

కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా శనివారం కోయంబేడు కూరగాయల మార్కెట్‌కు సెలవు ప్రకటించడంతో శుక్రవారం ఆ మార్కెట్‌లో విపరీతమైన రద్దీ ఏర్పడింది. కూరగాయలను కొనటానికి చిల్లరవ్యాపారులు, నగరవా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా శనివారం కోయంబేడు కూరగాయల మార్కెట్‌కు సెలవు ప్రకటించడంతో శుక్రవారం ఆ మార్కెట్‌లో విపరీతమైన రద్దీ ఏర్పడింది. కూరగాయలను కొనటానికి చిల్లరవ్యాపారులు, నగరవాసులు వేల సంఖ్యలో తరలివవచ్చారు. ఈ మార్కెట్‌కు శుక్రవారం వేకువజామున వివిధ ప్రాంతాల నుంచి 300లకు పైగా లారీల్లో కూరగాయలు దిగుమతి అయ్యాయి. అదే సమయంలో ఉదయం నుంచే కూరగాయల అమ్మకాలు ఊపందుకున్నాయి. నగరం నలుమూలల నుంచి చిల్లర వ్యాపారులు వ్యాన్లలో వచ్చి కూరగాయలను కొనుగోలు చేసుకుని వెళ్ళారు. శుక్రవారం సాయంత్రానికల్లా ఆ మార్కెట్‌లో ముప్పావు శాతం దుకాణాల్లో కూరగాయలు అమ్ముడైనట్లు వ్యాపారుల సంఘం నాయకులు తెలిపారు.

Updated Date - 2022-02-19T13:39:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising