ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుష్ప స్టైల్‌లో తగ్గేదేలే అంటున్న కోహ్లీ

ABN, First Publish Date - 2022-03-07T19:05:59+05:30

చాలామంది సెలబ్రిటీలు పుష్ప మూవీలోని ఆ డైలాగ్‌ను అల్లు అర్జున్ స్టైల్‌లో ఇమిటేట్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా చేరాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీలోని ‘తగ్గేదేలే’ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. చాలామంది సెలబ్రిటీలు పుష్ప మూవీలోని ఆ డైలాగ్‌ను అల్లు అర్జున్ స్టైల్‌లో ఇమిటేట్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా చేరాడు. శ్రీలంకతో మొహాలీలో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో కోహ్లీ పుష్ప స్టైల్‌ను ఇమిటేట్ చేశాడు. తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ చేసే సిగ్నేచర్ మూమెంట్‌ను కోహ్లీ కూడా ఫాలో అయ్యాడు. కోహ్లీ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొహాలీలో జరిగిన మ్యాచ్‌తో వందో టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసుకున్నాడు కోహ్లీ. 

Updated Date - 2022-03-07T19:05:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising