ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రముఖ snake catcher సురేష్‌కు నాగుపాము కాటు...పరిస్థితి విషమం

ABN, First Publish Date - 2022-02-01T12:42:35+05:30

ప్రముఖ స్నేక్ క్యాచర్ వావా సురేష్ నాగుపాము కాటుకు గురయ్యారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొట్టాయం(కేరళ): ప్రముఖ స్నేక్ క్యాచర్ వావా సురేష్ నాగుపాము కాటుకు గురయ్యారు. ఇళ్లలోకి వచ్చిన పాములను పట్టుకొని అడవుల్లో వదిలిన కేరళకు చెందిన సురేష్ నాగుపామును పట్టుకునేందుకు యత్నిస్తుండగా అతని కుడి కాలుపై కాటేసింది.తీవ్ర అస్వస్థతకు గురైన సురేష్ ను ఆసుపత్రికి తరలించారు. సురేష్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.సురేష్ గతంలో పలుసార్లు పాము కాటు నుంచి బయటపడ్డారు.స్నేక్ క్యాచర్ సురేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని వెంటిలేటర్ సపోర్ట్ కోసం కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించారు.


Updated Date - 2022-02-01T12:42:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising