ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kerala Governor stays: సీఎం కార్యదర్శి భార్యను అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియమకానికి గవర్నర్ బ్రేక్

ABN, First Publish Date - 2022-08-18T17:12:51+05:30

కేరళ(Kerala) ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రైవేటు కార్యదర్శి కేకే రాజేష్ భార్య ప్రియా వర్గీస్ ను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం(కేరళ): కేరళ(Kerala) ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రైవేటు కార్యదర్శి కేకే రాజేష్ భార్య ప్రియా వర్గీస్ ను(CM private secretarys wife) కన్నూర్ యూనివర్శిటీలో(Kannur University) అసోసియేట్ ప్రొఫెసరుగా(associate professor) నియమకానికి కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బ్రేక్(Governor Arif Mohammad Khan) వేశారు. మాజీ ఎంపీ అయిన ప్రియావర్గీస్ ను(Priya Varghese) యూనివర్శిటీ మళయాళం డిపార్టుమెంటులో అసోసియేట్ ప్రొఫెసరుగా నియమకాన్ని గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఛాన్సలర్ హోదాలో అధికారాలను ఉపయోగించి అడ్డుకున్నారు.దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నరుకు (Kerala Governor stay) మధ్య ఉన్న విబేధాలు మరోసారి బయటపడ్డాయి.


 యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసరుగా డాక్టర్ ప్రియావర్గీస్ ను నియమించాలని కన్నూర్ యూనివర్శిటీ సిండికేట్ చేసిన ప్రతిపాదనను గవర్నర్ నిలిపివేశారు.వీసీ పదవీ కాలాన్ని పొడిగించక ముందే జరిగిన ఇంటర్య్వూలో ప్రియాకు ఫస్ట్ ర్యాంకు ఇచ్చి ఎంపిక చేశారు. సీపీఎం నాయకుడు కేకే రాజేష్ భార్యను నిబంధనలకు విరుద్ధంగా అసోసియేట్ ప్రొఫెసరుగా నియమించడాన్ని అడ్డుకున్న గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ యూనివర్శిటీల్లో సిఫారసులకు తావివ్వవద్దని సూచించారు.

Updated Date - 2022-08-18T17:12:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising