ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KCR, Krishna Rao: కేసీఆర్‌తో కృష్ణారావు భేటీ

ABN, First Publish Date - 2022-10-07T14:02:41+05:30

ద్రావిడ దేశం అధ్యక్షుడు కృష్ణారావు హైదరాబాద్‌లో తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు(Telangana Chief Minister Chandrasekhar

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ద్రావిడ దేశం అధ్యక్షుడు కృష్ణారావు హైదరాబాద్‌లో తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు(Telangana Chief Minister Chandrasekhar Rao)ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆ సందర్భంగా తమిళనాట తెలుగు ప్రజలకోసం ప్రత్యేకంగా తెలంగాణా భవన్‌(Telangana Bhavan) ఏర్పాటు చేయాలని కోరుతూ ఓ వినతి పత్రం సమర్పించారు. కేసీఆర్‌ టీఆర్‌ఎస్‏ను భారత రాష్ట్ర సమితిగా మార్చే వేడుకల్లో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నేతలను ఆహ్వానించారు. ఆ మేరకు రాష్ట్రం నుంచి డీపీఐ నేత తొల్‌తిరుమావళవన్‌, కృష్ణారావు హైదరాబాద్‌ వెళ్ళి కేసీఆర్‌ను కలిసి అభినందించారు.  

Updated Date - 2022-10-07T14:02:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising