ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాసనసభ్యుల జీతాల పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ABN, First Publish Date - 2022-02-23T01:45:52+05:30

ముఖ్యమంత్రి, మంత్రులు సహా శాసన సభ్యుల జీతాలు పెంచే బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ మంగళవారం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ముఖ్యమంత్రి, మంత్రులు సహా శాసన సభ్యుల జీతాలు పెంచే బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ మంగళవారం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ జీతాల పెంపు వర్తించనుంది. శీతాకాల సమావేశాల్లో భాగంగా వరుసగా ఐదో రోజు సమావేశమైన అసెంబ్లీలో మంత్రి కేఈ ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం చెలరేగింది. ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య సహా కాంగ్రెస్ నేతలంతా అసెంబ్లీలోనే నిరసన చేపట్టారు. అతి కష్టం మీద వారి చేత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై నిరసన విరమింపజేశారు. అయితే మంగళవారం జీతాల పెంపుకు సంబంధించి రెండు బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టగానే ఎలాంటి చర్చ కూడా లేకుండానే అన్ని పార్టీల సభ్యులు ఆమోదించారు. ఫిబ్రవరి 14కు ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 25తో ముగించాలని ప్రభుత్వం ముందే నిర్ణయించింది. కానీ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సభలో చర్చించాలన్న కారణంతో మార్చి 4 వరకు పొడగించారు.

Updated Date - 2022-02-23T01:45:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising