ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌ను వదిలేశా : కపిల్ సిబల్

ABN, First Publish Date - 2022-05-25T18:20:33+05:30

కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ (Kapil Sibal) ఆ పార్టీ నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ (Kapil Sibal) ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. ఆయన సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) నేత అఖిలేశ్ యాదవ్ సమక్షంలో బుధవారం రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. తాను స్వతంత్ర గళంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు మీడియాకు తెలిపారు. ప్రతిపక్షంలో ఉంటూ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు. తనను అర్థం చేసుకున్న అఖిలేశ్ యాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. 


మే 16న తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేశానని, రాజీనామా లేఖను ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించానని తెలిపారు. ఇదిలావుండగా, కాంగ్రెస్ నుంచి మరికొందరు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది. 


Updated Date - 2022-05-25T18:20:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising