ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నియాకుమారిలో విస్తారంగా వర్షాలు

ABN, First Publish Date - 2022-04-24T16:57:24+05:30

కన్నియాకుమారి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలోని నాగర్‌కోయిల్‌లో ఐదు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని అనేక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై): కన్నియాకుమారి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలోని నాగర్‌కోయిల్‌లో ఐదు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి 1.30 సమయంలో ప్రారంభమైన వర్షం శనివారం ఉదయం 5 గంటల వరకు ఏకధాటిగా కురిసింది. దీంతో అనేక ప్రాంతాలతో పాటు రహదారులు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఈ వర్షాల కారణంగా ఈ జిల్లాలోని నీటి నిల్వ కేంద్రాల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. పేచ్చిపారై రిజర్వాయర్‌ నీటి మట్టం 39.80 అడుగులకు చేరుకుంది. అలాగే, మిగిలిన రిజర్వాయర్ల నీటిమట్టం కూడా పెరిగింది. 

Updated Date - 2022-04-24T16:57:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising