ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో Kamal రాష్ట్ర వ్యాప్త పర్యటన

ABN, First Publish Date - 2022-03-11T15:49:50+05:30

ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన మక్కల్‌ నీదిమయ్యం పార్టీని బలపరి చేందుకు చర్యలు చేపడుతోంది. ఆ మేరకు పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ఏర్పాట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన మక్కల్‌ నీదిమయ్యం పార్టీని బలపరి చేందుకు చర్యలు చేపడుతోంది. ఆ మేరకు పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  కన్నియాకుమారి నుంచి చెన్నై వరకు కమల్‌ పర్యటించనున్నారని పార్టీ సీనియర్‌ నేతలు తెలిపారు. ఈ పర్యటనలో పలు నగరాల్లో రోడ్‌షోలు, గ్రామసభల్లో ఆయన ప్రసంగిస్తారన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టడంతో కమల్‌ పర్యటనకు పోలీసులు అనుమతించే అవకాశం కూడా ఉందన్నారు. కమల్‌ తన పర్యటనలో ఎప్పటిలాగే ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టిసారిస్తారని, త్వరలో పర్యటన వివరాలపై అధికారిక ప్రకటన జారీ అవుతుందని పేర్కొన్నారు.

Updated Date - 2022-03-11T15:49:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising