ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుప్రీంకోర్టు న్యాయమూర్తికి గుండెపోటు

ABN, First Publish Date - 2022-06-16T22:08:05+05:30

సిమ్లా: సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్ షాకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎయిర్‌ అంబులెన్స్ ద్వారా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిమ్లా: సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్ షాకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎయిర్‌ అంబులెన్స్ ద్వారా ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయవాది, బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ట్వీట్ ద్వారా తెలిపారు. ఎంఆర్ షా గతంలో పాట్నా హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2023లో ఆయన సుప్రీంకోర్టు నుంచి రిటైర్ కానున్నారు.   



Updated Date - 2022-06-16T22:08:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising