ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీర్పు వచ్చిన తర్వాతే పరిహారం

ABN, First Publish Date - 2022-08-06T06:47:45+05:30

ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు తీర్పు వచ్చిన తరువాతనే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అట్రాసిటీ చట్టంపై అలహాబాద్‌ హైకోర్టు తీర్పు


లఖ్‌నవూ, ఆగస్టు 5: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు తీర్పు వచ్చిన తరువాతనే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌ స్పష్టం చేసింది. కేసు నమోదు చేసిన వెంటనేగానీ, అభియోగపత్రం సమర్పించిన తరువాతగానీ ఇవ్వకూడదని తెలిపింది. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్న జస్టిస్‌ దినేశ్‌ కుమార్‌ సింగ్‌ ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

Updated Date - 2022-08-06T06:47:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising