ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంయుక్త కమిటీ పరిశీలనకు జన్‌ విశ్వాస్‌ బిల్లు

ABN, First Publish Date - 2022-12-31T05:07:38+05:30

సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు గానూ వివిధ చట్టాల్లో నిబంధనలను సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్‌ విశ్వాస్‌ బిల్లును అధ్యయనం చేయడానికి 31 మంది ఎంపీలతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేస్తూ లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు బులెటిన్‌ జారీ చేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమిటీలో పలువురు తెలుగు ఎంపీలు

న్యూఢిల్లీ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు గానూ వివిధ చట్టాల్లో నిబంధనలను సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్‌ విశ్వాస్‌ బిల్లును అధ్యయనం చేయడానికి 31 మంది ఎంపీలతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేస్తూ లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు బులెటిన్‌ జారీ చేశాయి. ఈ కమిటీలో వైసీపీ ఎంపీలు బీద మస్తాన్‌ రావు, వెంకట సత్యవతితోపాటు తెలంగాణకు చెందిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఏపీకి చెందిన మరో బీజేపీ ఎంపీ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి ఎంపీ పీపీ చౌధురి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

Updated Date - 2022-12-31T05:07:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising