ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హవాలా లావాదేవీలు...లక్నోలో ఐటీ దాడులు

ABN, First Publish Date - 2022-01-24T16:13:57+05:30

యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో లక్నోలోని రాకబ్‌గంజ్ ఏరియాలో నలుగురు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో లక్నోలోని రాకబ్‌గంజ్ ఏరియాలో నలుగురు వ్యాపారవేత్తల నివాసాలపై ఐటీ అధికారులు దాడులు జరిపారు. హవాలా లావాదేవీలు జరుపుతున్నారనే సమాచారం మేరకు దాడులు కొనసాగిస్తున్నట్టు ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి. గత శుక్రవారం రాత్రి గోండా జిల్లాలోని బబువా ఔట్ పోస్ట్ పోలీసులు సాగించిన తనిఖీల్లో ఓ కారులో రూ.65 లక్షలు పట్టుపడ్డాయి. ఈ సమాచారం అందడంతో వెంటనే ఐటీ అధికారాలు రంగంలోకి దిగారు. 


కారులోని ఇద్దరు ప్రయాణికులను ప్రశ్నించి, వారి వద్ద పట్టుబడిన సొమ్ము లక్నో నుంచి వచ్చిన హవాలా నిధులుగా గుర్తించామని ఐడీ అధికారులు తెలిపారు. అనంతరం రాకబ్‌గంజ్‌లోని వ్యాపారవేత్తలపై దాడులు జరిపినట్టు చెప్పారు. ఈ దాడుల్లో ఒక వ్యాపారి నుంచి రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే పట్టుబడిన సొమ్ము ఎంత అనేది అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఆదివారం రాత్రి కూడా ఐటీ సోదాలు కొనసాగాయి.

Updated Date - 2022-01-24T16:13:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising