ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత గోధుమలకు పెరిగిన డిమాండ్‌

ABN, First Publish Date - 2022-03-23T06:25:25+05:30

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ప్రపంచమంతటా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఇదే క్రమంలో గోధుమల కు, వాటి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మార్చి 22: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ప్రపంచమంతటా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఇదే క్రమంలో గోధుమల కు, వాటి ఉత్పత్తులకూ డిమాండ్‌ పెరిగింది. అయితే.. ప్రపంచంలోనే అత్య ధికంగా గోధుమల్ని ఉత్పత్తి చేసే దేశాల్లో మూడో స్థానంలో రష్యా నుంచి ఎగుమతులు నిలిచిపోవడం, ఆ జాబితాలో రెండో స్థానంలో ఉన్న భారత్‌కు సువర్ణావకాశాన్ని కల్పించింది. గత ఐదేళ్లుగా రికార్డు స్థాయిలో గోధుమ పంట పండటంతో భారత గిడ్డంగులు గోధుమలతో కళకళలాడుతున్నాయి. 

Updated Date - 2022-03-23T06:25:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising