ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Oil Flag Collection Drive : జాతీయ జెండాలను గౌరవప్రదంగా ఇలా పరిత్యజించండి

ABN, First Publish Date - 2022-08-17T02:35:22+05:30

స్వతంత్ర భారత దేశ వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఇంటింటా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : స్వతంత్ర భారత దేశ వజ్రోత్సవాల (Azadi ka amrit mahotsav) సందర్భంగా నిర్వహించిన ఇంటింటా త్రివర్ణ పతాకం (Har Ghar Tiranga) కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఉపయోగించిన జాతీయ జెండాలను సగౌరవంగా పరిత్యజించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (Indian Oil Corporation) ముంబై డివిజన్ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఉపయోగంలో లేని జాతీయ జెండాలను సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోలు బంకుల వద్ద అందజేయాలని ప్రజలను కోరింది. 


మంచి స్థితిలో ఉన్న జాతీయ జెండాలను సురక్షితంగా భద్రపరుస్తామని, దెబ్బతిన్న జాతీయ జెండాలను గౌరవప్రదంగా పరిత్యజిస్తామని తెలిపింది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ సహకరించాలని, ఈ సందేశాన్ని అందరితోనూ పంచుకోవాలని కోరింది. జాతీయ జెండా గౌరవాన్ని కాపాడాలని కోరింది. 




Updated Date - 2022-08-17T02:35:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising