ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్ నుంచి పోలండ్‌కు తరలిపోయిన భారత రాయబార కార్యాలయం

ABN, First Publish Date - 2022-03-13T22:57:28+05:30

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకు భీకరంగా మారుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకు భీకరంగా మారుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా పోలండ్‌కు తరలించింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.


ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఉదయం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉక్రెయిన్‌లోని తాజా పరిణామాలు, ఆఫ్ఘనిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’కు సంబంధించిన వివరాలను అధికారులు ప్రధానమంత్రికి వివరించారు. ఖార్కివ్‌లో మృతి చెందిన కర్ణాటక వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మోదీ ఆదేశించారు. 

Updated Date - 2022-03-13T22:57:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising