ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో 1,096 కరోనా కేసులు.. 81 మంది మృతి

ABN, First Publish Date - 2022-04-03T21:28:40+05:30

దేశంలో ఇంకా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అధికారిక సమాచారం ప్రకారం.. ప్రస్తుతం కరోనా నమోదు రేటు 0.03గా ఉండగా, రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశంలో ఇంకా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అధికారిక సమాచారం ప్రకారం.. ప్రస్తుతం కరోనా నమోదు రేటు 0.03గా ఉండగా, రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,096 కేసులు నమోదుకాగా, కరోనాతో 81 మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,30,28,131 మందికి కరోనా సోకగా, వాళ్లలో 5,21,345 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13,013 మంది కరోనా పేషెంట్లు ఉన్నారు. శనివారం సాయంత్రం ఏడు గంటల సమయానికి 184.64 కోట్ల వ్యాక్సిన్లు పూర్తయ్యాయి.

Updated Date - 2022-04-03T21:28:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising