ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indiaలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

ABN, First Publish Date - 2022-01-16T15:33:04+05:30

భారత్‌లో కొవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌లో కొవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. దాదాపు మూడు లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,71,202 కోవిడ్ కేసులు నమోదు అవగా... 1,38,331 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే కరోనా బారిన పడి 314 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 15,50,377 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ కొవిడ్ పాజిటివ్ రేటు 16.28 శాతంగా నమోదు అయ్యింది. మరోవైపు దేశంలో  ఒమైక్రాన్ కేసుల సంఖ్య 7,743కి చేరింది.

Updated Date - 2022-01-16T15:33:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising