ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indiaలో కొత్తగా 18,815 కరోనా కేసులు

ABN, First Publish Date - 2022-07-08T16:31:22+05:30

దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా (Corona) కేసుల సంఖ్య పెరుగుతోంది. భారత్‌(India)లో కొత్తగా 18,815 కరోనా కేసులు నమోదు అవగా... 38 మరణాలు సంభవించాయి. అలాగే కరోనా నుంచి మరో 15,899 మంది బాధితులు కోలుకున్నాయి. దేశంలో ప్రస్తుతం 1,22,335 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే   కరోనా పాజిటివిటీ రేటు 4.96 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్పటివరకు 198.51 కోట్ల కొవిడ్‌ టీకాల పంపిణీ జరిగింది. 

Updated Date - 2022-07-08T16:31:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising