ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్ ఇప్పుడప్పుడే పోయేది కాదు: ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్

ABN, First Publish Date - 2022-02-08T02:01:46+05:30

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ దాని ప్రభావం మాత్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ దాని ప్రభావం మాత్రం ఇప్పుడప్పుడే వదిలిపోయేది కాదని ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ అన్నారు. మహమ్మారి ప్రభావం దశాబ్దాలపాటు ఉంటుందని అన్నారు. ముఖ్యంగా వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉన్న సమూహాల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. వైరస్ సుదీర్ఘకాలం ప్రబలితే దాని ప్రభావం కూడా అదే స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. 


కామన్‌వెల్త్‌లోని జనాభాలో 42 శాతం మంది మాత్రమే టీకా రెండు డోసులు పొందగలిగినట్టు చెప్పారు. ఆఫ్రికన్ దేశాలు సగటున 23 శాతం వ్యాక్సినేషన్ రేటును సాధించినట్టు తెలిపారు. ఈ అంతరాన్ని తగ్గించడం ప్రపంచ ఆరోగ్య సంస్థ తక్షణ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. మహమ్మారిని అదుపులోకి తీసుకురావడానికి, ప్రాణాలను రక్షించడానికి మాత్రమే కాకుండా జీవనోపాధిని కాపాడడానికి, స్థిరమైన రికవరీకి ఇది అత్యవసరమని టెడ్రోస్ పేర్కొన్నారు.

Updated Date - 2022-02-08T02:01:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising