ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డెల్టా వేరియంట్‌పై ఇమ్యూనిటీ ప్రభావం తక్కువ

ABN, First Publish Date - 2022-09-13T10:12:41+05:30

కరోనా ఉత్పరివర్తనాల్లో డెల్టా వేరియంట్‌ అత్యంత ప్రమాదకరమైందని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 12: కరోనా ఉత్పరివర్తనాల్లో డెల్టా వేరియంట్‌ అత్యంత ప్రమాదకరమైందని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌  మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు తెలిపారు. ఇతర వేరియంట్లతో పోల్చితే డెల్టా వేరియంట్‌ మానవ రోగ నిరోధక శక్తి(ఇమ్యూనిటీ)ని సునాయాసంగా దాటుకొని వ్యాధిని కలుగజేస్తుందని పేర్కొన్నారు. ఆల్ఫా, డెల్టాతో పాటు అంతకుముందు వ్యాప్తిలో ఉన్న మరో 3 కరోనా వేరియంట్లపై సీసీఎంబీ శాస్త్రవేత్త దివ్యతేజ్‌ సౌపతి సారథ్యంలోని పరిశోధక బృందం అధ్యయనం చేసింది. ఆ వివరాలను సీసీఎంబీ సోమవారం వెల్లడించింది. డెల్టా వేరియంట్‌తో రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన తక్కువగా ఉందని తెలిపింది. 

Updated Date - 2022-09-13T10:12:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising