ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు...IMD warns

ABN, First Publish Date - 2022-06-03T13:56:16+05:30

రానున్న ఐదు రోజుల పాటు కోస్తా ఆంధ్ర, దక్షిణ కర్ణాటక, కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) శుక్రవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రానున్న ఐదు రోజుల పాటు కోస్తా ఆంధ్ర, దక్షిణ కర్ణాటక, కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) శుక్రవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్‌లో పేర్కొంది..బీహార్, జార్ఖండ్, ఒడిశా,తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో హీట్‌వేవ్ పరిస్థితులుంటాయని IMD అంచనా వేసింది.ఢిల్లీలో శుక్రవారం తేలికపాటి వర్షంతో పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని IMD (భారత వాతావరణ విభాగం) అంచనా వేసింది. అరేబియా సముద్రం నుంచి రుతుపవనాల పశ్చిమ గాలుల ప్రభావంతో కోస్తాఆంధ్రా, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ, లక్షద్వీప్‌లలో రాబోయే ఐదు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది.



Updated Date - 2022-06-03T13:56:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising