ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Meccaలో తవ్వినా Lord Mahadev కనిపిస్తాడు: Keshav Maurya

ABN, First Publish Date - 2022-05-17T00:50:50+05:30

జ్ఞానవాపి మసీదు వీడియోగ్రఫీలో శివలింగం కనిపించడం తనకెంతో సంతోషం కలిగించిందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: జ్ఞానవాపి మసీదు వీడియోగ్రఫీలో (Gyanvapi mosque videography) శివలింగం (Shivlinga) కనిపించడం తనకెంతో సంతోషం కలిగించిందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య (Keshav Prasad Maurya) చెప్పారు. మక్కా(Mecca - Saudi Arabia)లో తవ్వకాలు జరిపినా సరే అక్కడ కూడా మహదేవుడు (Lord Mahadev) కనిపిస్తాడని మీడియాతో మాట్లాడుతూ అన్నారు.



ఒకప్పుడు తాము కాశీ విశ్వనాథాలయాన్ని సందర్శించినప్పుడల్లా మాతా శ్రింగార్ గౌరికి పూజలు చేసేవాళ్లమని చెప్పారు. మసీదులో వీడియోగ్రఫీ సర్వే వ్యవహారంపై అనవసరమైన వివాదాలు లేవనెత్తుతున్న వారికి అక్కడ లభించిన శివలింగం, ఇతర వస్తువులే సరైన సమాధానమని అన్నారు. మసీదులో మహదేవుడు కనిపించడం శివభక్తులందరికీ కూడా సంతోషం కలిగించే విషయమని చెప్పారు.

Updated Date - 2022-05-17T00:50:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising