ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐసీఎంఆర్‌ వెబ్‌సైట్‌పై ఒక్క రోజులో 6 వేల సార్లు హ్యాకర్ల పంజా

ABN, First Publish Date - 2022-12-07T04:26:07+05:30

దేశ పౌరుల వైద్య డేటా మొదలు.. మన శాస్త్రవేత్తలు బయోమెడిసిన్‌పై చేసే ప్రయోగాల ఫలితాలు.. వ్యాక్సిన్ల ట్రయల్స్‌, దేశం వైద్యపరంగా ఎదుర్కొంటున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాంకాంగ్‌ హ్యాకర్ల విశ్వప్రయత్నం

శక్తిమంతమైన ఫైర్‌వాల్‌ వల్ల విఫలం

న్యూఢిల్లీ, డిసెంబరు 6: దేశ పౌరుల వైద్య డేటా మొదలు.. మన శాస్త్రవేత్తలు బయోమెడిసిన్‌పై చేసే ప్రయోగాల ఫలితాలు.. వ్యాక్సిన్ల ట్రయల్స్‌, దేశం వైద్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు.. కొవిడ్‌ డేటా.. టెస్టింగ్‌ కేంద్రాల వివరాలు.. ఇలా అత్యంత కీలకమైన డేటా ఉండే భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) వెబ్‌సైట్‌పై సైబర్‌ క్రిమినల్స్‌ కన్నేశారు. ఒక్క రోజులో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 6 వేల సార్లు హ్యాకింగ్‌ ప్రయత్నాలు చేశారు. అయితే.. అత్యంత శక్తిమంతమైన ఫైర్‌వాల్‌ను వినియోగించడం వల్ల వారి కుట్రలు పారలేదని అధికారులు వివరించారు. వారం క్రితం(గత నెల 30న) హ్యాకింగ్‌ ప్రయత్నాలు జరిగాయని వెల్లడించారు. హ్యాకర్ల ఐపీల్లో ఒకటి హాంకాంగ్‌కు చెందినదని గుర్తించినట్లు వివరించారు.

Updated Date - 2022-12-07T04:26:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising