ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఏఎస్‌ అధికారి Rohini Sindhuriపై విచారణ

ABN, First Publish Date - 2022-05-21T17:17:16+05:30

మైసూరు జిల్లా అధికారిగా పనిచేసిన ఐఏఎస్‌ అధికారి రోహిణి సింధూరిపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు ప్రభుత్వం శుక్రవారం ఆదేశించింది. విచారణాధికారిగా అదనపు కార్యదర్శి జైరాం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                     - 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశం 


బెంగళూరు: మైసూరు జిల్లా అధికారిగా పనిచేసిన ఐఏఎస్‌ అధికారి రోహిణి సింధూరిపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు ప్రభుత్వం శుక్రవారం ఆదేశించింది. విచారణాధికారిగా అదనపు కార్యదర్శి జైరాంను నియమించింది. నాలుగు విభాగాలపై ప్రాథమిక విచారణ జరిపి 30 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జేడీఎస్‌ ఎమ్మెల్యే సా రా మహేశ్‌, మైసూరు జిల్లా అధికారిగా రోహిణి సింధూరి వ్యవహరించిన వేళ ఆరోపణలు చేశారు. పర్యావరణ స్నేహి బట్టబ్యాగుల కొనుగోళ్లలో అక్రమాలు, జిల్లా అధికారి అధికారిక నివాసంలో రూ.50 లక్షలతో స్విమ్మింగ్‌ పూల్‌, జిమ్‌ నిర్మాణం ద్వారా చారిత్రాత్మక కట్టడానికి హాని చేశారని, కరోనా మృతుల సంఖ్య తక్కువ చూపారని, చామరాజనగరలో ఆక్సిజన్‌ లేక పలువురు మృతి చెందిన అంశాలపై రోహిణి సింధూరికి వ్యతిరేకంగా ఆరోపణలు ఉన్నాయి. వాటిని ప్రాథమికంగా విచారించాలని ఆదేశించారు. 

Updated Date - 2022-05-21T17:17:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising