ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జైల్లో నాపై లైంగిక దాడి జరిగింది

ABN, First Publish Date - 2022-07-02T08:29:28+05:30

చట్టవిరుద్ధంగా తనను అరెస్టు చేసిన పోలీసులు, జైల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని మరాఠీ నటి కేతకి చితాలే ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవార్‌పై అనుచిత పోస్టు కేసులో మరాఠీ నటి కేతకి చితాలే 

న్యూఢిల్లీ, జూన్‌ 1: చట్టవిరుద్ధంగా తనను అరెస్టు చేసిన పోలీసులు, జైల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని మరాఠీ నటి కేతకి చితాలే ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను కించపరిచేలా ఉన్న పద్యా న్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారన్న ఆరోపణలపై కేతకిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది మే 14న అరెస్టు చేయగా.. గత నెల 22న ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే.. జైల్లో పోలీసులు తనను కొట్టారని, లైంగిక దాడి చేశారని, హింసించారని కేతకి ఆరోపించారు.

Updated Date - 2022-07-02T08:29:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising