ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Deputy Cm పదవి అందుకే ఒప్పుకున్నా: Devendra Fadnavis

ABN, First Publish Date - 2022-07-06T01:05:22+05:30

ఏక్‌నాథ్ షిండే‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి, తాను ఉప ముఖ్యమంత్రి పదవికి పరిమితం కావడంపై ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఏక్‌నాథ్ షిండే‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి, తాను ఉప ముఖ్యమంత్రి పదవికి పరిమితం కావడంపై బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) మంగళవారంనాడు స్పందించారు. తానే రిక్వెస్ట్ చేసి ఉంటే ముఖ్యమంత్రిని అయి ఉండేవాడినని అన్నారు. సైద్ధాంతికపరంగానే తాము శివసేన నేతను ముఖ్యమంత్రిని చేశామని చెప్పారు. షిండేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదన చేసింది కూడా తానేనని తెలిపారు.


''నేను ప్రభుత్వంలో లేకుండా ఉండే ప్రభుత్వం నడవదని పార్టీ సీనియర్ నేతలు గట్టిగా పట్టుపట్టారు. వారి ఆదేశాలకు కట్టుబడే ఉప ముఖ్యమంత్రి పదవికి అంగీకరించాను" అని ఫడ్నివిస్ వెల్లడించారు. ఏక్‌నాథ్ షిండే‌ను సక్సెస్‌ఫుల్ సీఎంగా నడిపించాల్సిన బాధ్యత తనపైన ఉందని చెప్పారు.

Updated Date - 2022-07-06T01:05:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising