ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Horse riding: ఉత్సాహంగా గుర్రపు స్వారీ పోటీలు

ABN, First Publish Date - 2022-12-04T10:22:16+05:30

గుర్రపు స్వారీపై ప్రజల్లో మళ్లీ ఆసక్తి నెలకొనడంతో ప్రైవేటు సంస్థల ద్వారా రాష్ట్రస్థాయి గుర్రపు స్వారీ(Horse riding) పోటీలు సే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై), డిసెంబరు 3: గుర్రపు స్వారీపై ప్రజల్లో మళ్లీ ఆసక్తి నెలకొనడంతో ప్రైవేటు సంస్థల ద్వారా రాష్ట్రస్థాయి గుర్రపు స్వారీ(Horse riding) పోటీలు సేలంలో ఉత్సాహంగా శనివారం ప్రారంభమయ్యాయి. సేలంపట్టణం సిరుమలర్‌ మహోన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ పోటీల్లో 12 జిల్లాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులతో పాటు యువకులు పాల్గొన్నారు. సేలం ప్రాంతంలో కరోనాకు ముందు నిర్వహించిన పోటీలను నాలుగేళ్ల అనంతరం మళ్లీ ప్రారంభించారు. హార్స్‌ రైడింగ్‌ సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్రూ ఈ పోటీల నిర్వహణపై మీడియాతో మాట్లాడుతూ, గుర్రపు స్వారీపై చిన్నారులు ఎక్కువ ఆసక్తి కనపరుస్తున్నారని, తమ సంఘం తరఫున ఐదేళ్ల నుంచి 72 ఏళ వరకు తదుపరి విడత పోటీలతో పాటు జాతీయస్థాయిలో కూడా త్వరలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-12-04T10:22:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising