ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టు సీజేగా మునీశ్వరనాథ్‌ భండారీ

ABN, First Publish Date - 2022-02-11T13:29:29+05:30

మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ మునీశ్వరనాథ్‌ భండారీ నియమితులయ్యారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న ఆయనను ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం గత వా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ మునీశ్వరనాథ్‌ భండారీ నియమితులయ్యారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న ఆయనను ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం గత వారం చేసిన సిఫారసును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించిన నేపథ్యంలో ఆ మేరకు కేంద్రప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2022-02-11T13:29:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising