ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘హిజాబ్‌’ జడ్జీలకు ‘వై’ కేటగిరీ భద్రత

ABN, First Publish Date - 2022-03-21T08:05:22+05:30

విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ముగ్గురు జడ్జీలకు కర్ణాటక ప్రభుత్వం వై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, మార్చి 20(ఆంధ్రజ్యోతి): విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ముగ్గురు జడ్జీలకు కర్ణాటక ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించింది. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఆదివారం బెంగళూరులో మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. తీర్పు అనంతరం న్యాయమూర్తులను చంపేస్తామని బెదిరించిన వ్యక్తిపై తమిళనాడులో ఇప్పటికే కేసు నమోదైందని, కర్ణాటక హైకోర్టు బార్‌కౌన్సిల్‌ ఫిర్యాదు మేరకు విధానసౌధ పోలీసులు కూడా కేసు నమోదు చేశారని సీఎం చెప్పారు. 

Updated Date - 2022-03-21T08:05:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising