ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే 5 రోజులు అతి భారీ వర్షాలు

ABN, First Publish Date - 2022-05-22T07:59:24+05:30

రానున్న ఐదు రోజులు పలు రాష్ర్టాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరిక జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలు రాష్ర్టాలకు ఐఎండీ హెచ్చరిక

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌, మే 21(ఆంధ్రజ్యోతి): రానున్న ఐదు రోజులు పలు రాష్ర్టాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరిక జారీ చేసింది. వర్షాల తీవ్రత సోమవారం గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ, తమిళనాడు, తెలంగాణ, బిహార్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిసాల్లో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  కాగా, శనివారం సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది. తెలంగాణ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం శనివారం బలహీనపడిందని తెలిపింది. 

Updated Date - 2022-05-22T07:59:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising