ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heavy rains: దశాబ్దం తర్వాత తిప్పగొండనహళ్ళికి జలకళ

ABN, First Publish Date - 2022-08-07T17:05:28+05:30

నగరానికి ప్రధానంగా తాగునీటిని అందిస్తున్న తిప్పగొండనహళ్ళి, హెసరఘట్ట రిజర్వాయర్‌లు(Tippagondanahalli and Hesaraghatta Reservoirs) దశాబ్దం తర్వాత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: నగరానికి ప్రధానంగా తాగునీటిని అందిస్తున్న తిప్పగొండనహళ్ళి, హెసరఘట్ట రిజర్వాయర్‌లు(Tippagondanahalli and Hesaraghatta Reservoirs) దశాబ్దం తర్వాత జలకళను సంతరించుకున్నాయి. తిప్పగొండనహళ్ళి రిజర్వాయర్‌లో 46.5 అడుగుల మేరకు నీరు చేరుకుంది. ఈ రిజర్వాయర్‌(Reservoirs) గరిష్ట నీటి ప్రమాణం 69 అడుగులుగా ఉంది. ఇక హెసరఘట్టలో 19 అడుగుల మేరకు నీరు చేరుకుంది. రిజర్వాయర్‌ గరిష్ట ప్రమాణం 50 అడుగులుగా ఉంది. 


19 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌

భారీ వర్షాల నేపథ్యంలో ఉడుపి, దక్షిణకన్నడ, కొడగు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌(Red alert) ప్రకటించారు. ఇక ఉత్తరకన్నడ, బెళగావి, హావేరి, చామరాజనగర, చిక్కమగళూరు, శివమొగ్గ, తుమకూరులలో ఆరెంజ్‌ అలర్ట్‌(Orange Alert)ను ప్రకటించారు. ఇప్పటికే రామనగర, కోలారు, హాసన్‌, బెంగళూరు నగర, బెంగళూరు గ్రామీణ, విజయపుర, గదగ్‌, బీదర్‌, ధారవాడలలో ఎల్లో అలర్ట్‌ను ప్రకటించిన సంగతి విదితమే. 

Updated Date - 2022-08-07T17:05:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising