ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid సేవల కోసం రాష్ట్రానికి రూ.850 కోట్లు

ABN, First Publish Date - 2022-02-02T17:28:30+05:30

కొవిడ్‌ అత్యవసర సేవల కోసం రాష్ట్రానికి కేంద్రం రూ.850 కోట్లు కేటాయించింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ నగరంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. జాతీయ ఆరోగ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                  - ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ వెల్లడి 


బెంగళూరు: కొవిడ్‌ అత్యవసర సేవల కోసం రాష్ట్రానికి కేంద్రం రూ.850 కోట్లు కేటాయించింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ నగరంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్‌లో కనీసం 20 శాతం నిధులను పెంచాలని కేంద్రానికి తాము విజ్ఞప్తి చేశామన్నారు. వైద్య ఆరోగ్యసేవల రంగంలో మౌలిక సదుపాయాలు పెంచేందుకు కేంద్రం చేసిన ప్రతిపాదనలను ఆయన హర్షించారు. కాగా ఐటీబీటీశాఖల మంత్రి డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థనారాయణ స్పందిస్తూ బడ్జెట్‌లో డిజిటల్‌ విద్య, నైపుణ్యశిక్షణ, స్టార్ట్‌పలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని స్వాగతించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఇప్పటికే ఈ మూడు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు.

Updated Date - 2022-02-02T17:28:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising