ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Haryana: ఆరోగ్య సిబ్బంది సమ్మెపై 6 నెలల నిషేధం

ABN, First Publish Date - 2022-01-12T00:34:21+05:30

Haryana: ఆరోగ్య సిబ్బంది సమ్మెపై 6 నెలల నిషేధం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంఢిగఢ్: హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యులు సామూహిక సెలవుపై వెళ్లడంతో హర్యానా సర్కారు ఆరోగ్య సిబ్బంది సమ్మెను 6 నెలల పాటు నిషేధించింది. హర్యానాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు మంగళవారం సామూహిక సెలవుపై వెళ్లారు. ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయింటెనెన్స్‌ యాక్ట్‌ తీసుకొచ్చినట్లు ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ పేర్కొన్నారు. డాక్టర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2022-01-12T00:34:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising